విజయదుర్గ అమ్మవారికి సహస్ర మందారార్చన

ABN , First Publish Date - 2022-09-11T05:17:38+05:30 IST

విజయదుర్గ అమ్మవారికి సహస్ర మందారార్చన

విజయదుర్గ అమ్మవారికి సహస్ర మందారార్చన
మందారాలతో అభిషేకం చేసిన దశ్యం

శ్రీకాకుళం కల్చరల్‌:  పౌర్ణమి సందర్భంగా నగరంలోని నానుబాలవీధిలో ఉన్న విజయదుర్గా అమ్మవారికి శనివారం అర్చకులు ఆరవెల్లి సూర్యనారాయణశర్మ ఆధ్వర్యంలో సహస్ర మందారాలతో అర్చన నిర్వహించారు. అమ్మవారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.


Read more