అమ్మవారికి సారె సమర్పణ

ABN , First Publish Date - 2022-03-02T05:36:46+05:30 IST

మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం కుంచాలకురమయ్య పేట దేవీ ఆశ్రమంలో రాజరాజేశ్వరి దేవీ అమ్మవారికి భక్తులు 108 రకాల వస్తువులను సారెగా సమర్పించారు.

అమ్మవారికి సారె సమర్పణ
అమ్మవారికి సారె సమర్పిస్తున్న బాలభాస్కరశర్మ


ఎచ్చెర్ల: మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం కుంచాలకురమయ్య పేట దేవీ ఆశ్రమంలో రాజరాజేశ్వరి దేవీ అమ్మవారికి భక్తులు 108 రకాల వస్తువులను సారెగా సమర్పించారు. 1116 శివలింగ బాణ మందిరంలో అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో పీఠాధిపతి తేజోమూర్తుల బాలభాస్కరశర్మ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-03-02T05:36:46+05:30 IST