టెక్కలి ఎస్‌ఐగా రామకృష్ణ

ABN , First Publish Date - 2022-12-07T23:22:05+05:30 IST

టెక్కలి ఎస్‌ఐగా ఎల్‌.రామకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనకాపల్లి డీసీఆర్‌బీ విభాగంలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు.

టెక్కలి ఎస్‌ఐగా రామకృష్ణ

టెక్కలి రూరల్‌: టెక్కలి ఎస్‌ఐగా ఎల్‌.రామకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనకాపల్లి డీసీఆర్‌బీ విభాగంలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎస్‌ఐగా ఉన్న సీహెచ్‌ హరికృష్ణ ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలతో వీఆర్‌ కు వెళ్లిన సంగతి తెలిసిందే.

Updated Date - 2022-12-07T23:22:06+05:30 IST