బూరవెల్లిలో నాగులచవితి వేడుకలు

ABN , First Publish Date - 2022-10-31T00:40:00+05:30 IST

బూరవెల్లి గ్రామంలో ఆదివారం నాగులచవితి వేడుకలు నిర్వహించారు.

బూరవెల్లిలో నాగులచవితి వేడుకలు

గార: బూరవెల్లి గ్రామంలో ఆదివారం నాగులచవితి వేడుకలు నిర్వహించారు. ప్రతీ ఏటా కార్తీకశుద్ద షష్ఠి నాడు (సుబ్రహ్మణ్య షష్ఠి) చవితిని నిర్వహిం చుకోవడం గ్రామస్థుల ఆచారం. ఈ మేరకు ఉదయాన్నే గ్రామస్థులు అంతా కలిసి పుట్టల వద్దకు వెళ్లి నాగ దేవతకు పూజలు చేశారు. పాలు, ప్రసాదం, నైవేద్యం సమర్పించారు.

Updated Date - 2022-10-31T00:40:00+05:30 IST