ప్రమాదాల నివారణకు చర్యలు: ఎస్‌ఐ

ABN , First Publish Date - 2022-12-06T23:45:03+05:30 IST

రోడ్డు ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని బారువ ఎస్‌ఐ వి.సత్యనా రాయణ తెలిపారు.

 ప్రమాదాల నివారణకు చర్యలు: ఎస్‌ఐ

సోంపేట రూరల్‌: రోడ్డు ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని బారువ ఎస్‌ఐ వి.సత్యనా రాయణ తెలిపారు. మంగళవారం కొర్లాం జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్ర త్తలపై ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వాహనాలు నడిపే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై వాహన చోదకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్‌ సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:45:05+05:30 IST