కృష్ణ మృతి తీరనిలోటు

ABN , First Publish Date - 2022-11-16T00:01:54+05:30 IST

సినీనటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతి తీరని లోటని పట్టణ కృష్ణ, మహేష్‌బాబు అభిమానులు తెలిపారు.

కృష్ణ మృతి తీరనిలోటు
కృష్ణ చిత్రపటానికి పూలమాల వేస్తున్న అభిమానులు

ఇచ్ఛాపురం: సినీనటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతి తీరని లోటని పట్టణ కృష్ణ, మహేష్‌బాబు అభిమానులు తెలిపారు. మంగళవారం ఇచ్ఛాపురం పాత బస్టాండ్‌ జంక్షన్‌ వద్ద అభిమా నులు కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు.కార్యక్రమంలో అభిమానులు కల్లేపల్లి శ్రీను, మణికంఠ, ఆచారి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T00:01:55+05:30 IST