శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవం

ABN , First Publish Date - 2022-11-21T00:27:17+05:30 IST

దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి గ్రామోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవం

జలుమూరు: దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి గ్రామోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్తీకమాసం బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం స్వామివారికి అర్చనలు, అభిషేకాలు చేపట్టారు. సా యంత్రం పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో ప్రభాకరరావు, అర్చకులు పెద్దలింగన్న, నారాయణమూర్తి, యోగి, శ్రీకృష్ణ, అచ్యుత, శివ పలువురు భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-21T00:27:22+05:30 IST

Read more