టవర్‌ నిర్మించవద్దు

ABN , First Publish Date - 2022-12-13T00:03:47+05:30 IST

:పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని పెద్దబ్రాహ్మణ వీధి శివారులో ఓ ఇంటి వద్ద సెల్‌టవర్‌ నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకించారు. జనావాసాల్లో సెల్‌ టవర్‌ నిర్మాణం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తంచేశారు.

టవర్‌ నిర్మించవద్దు

కాశీబుగ్గ :పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని పెద్దబ్రాహ్మణ వీధి శివారులో ఓ ఇంటి వద్ద సెల్‌టవర్‌ నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకించారు. జనావాసాల్లో సెల్‌ టవర్‌ నిర్మాణం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం ఆ ప్రాంతానికి మునిసిపాలిటీ అధికారులు చేరుకొని స్థానికులతో చర్చించారు.కాగా తాము టవర్‌ నిర్మాణనికిఅనుమతులు ఇవ్వలేదని, అలాచేస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ రాజ గోపాలరావు తెలిపారు.

Updated Date - 2022-12-13T00:03:47+05:30 IST

Read more