ఎంపీ ల్యాడ్‌ పనులు పూర్తి చేయండి

ABN , First Publish Date - 2022-08-31T05:40:19+05:30 IST

ఇచ్ఛాపురం నియోజ కవర్గంలోని ఎంపీ ల్యాడ్‌తో చేస్తున్న పనులను పూర్తిచేయా లని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ కోరారు.

ఎంపీ ల్యాడ్‌ పనులు పూర్తి చేయండి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌:


 ఎమ్మెల్యే అశోక్‌

కవిటి: ఇచ్ఛాపురం నియోజ కవర్గంలోని ఎంపీ ల్యాడ్‌తో  చేస్తున్న పనులను పూర్తిచేయా లని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ కోరారు. మంగళవారం    రామ య్యపుట్టుగలో పంచాయతీ ఇం జినీరింగ్‌  అధికారులతో సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి కేటా యించిన రూ.3.60 కోట్ల ఎంపీ నిధులతో జరుగుతున్న పనులపై అడిగితెలుసుకున్నా రు.  పీఆర్‌డీఈ శివప్రసాద్‌, ఏఈలు ప్రవీణ్‌, రమేష్‌, భగీరధి దొలాయి పాల్గొన్నారు. 


 


Read more