ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా చిన్ని కుమారి లక్ష్మిని గెలిపించాలి
ABN , First Publish Date - 2022-10-18T05:04:01+05:30 IST
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన గాడు చిన్నికుమారి లక్ష్మిని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నియో జకవర్గ పరిధిలోని నాయకులతో సమావేశం సోమవారం నిర్వ హించా రు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్
పాతపట్నం: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన గాడు చిన్నికుమారి లక్ష్మిని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నియో జకవర్గ పరిధిలోని నాయకులతో సమావేశం సోమవారం నిర్వ హించా రు. ఈ సందర్భంగా ఎమెల్సీ అభ్యర్థి గాడు చిన్నికుమారి లక్ష్మి మాట్లా డుతూ.. సమష్టి కృషితోనే విజయాలు సాధ్యమౌతాయన్నారు. అందుకు గాను అందరూ సహకరించాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఓటరు లుగా యువతను చైతన్యం చేయాలన్నారు.