బాల్య వివాహాలు చట్టరిత్యా నేరం

ABN , First Publish Date - 2022-12-07T23:23:24+05:30 IST

బాల్య వివాహాలు చట్టరిత్యా నేరమని, ఎవరూ వీటిని ప్రోత్సహించవద్దని గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా కోర్డినేటర్‌ రోణంకి మోహనరావు అన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఎస్‌.అన్నపూర్ణరావు అధ్యక్షతన బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వ హించారు.

బాల్య వివాహాలు చట్టరిత్యా నేరం
విద్యార్థులు, అధ్యాపకులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా కోర్డినేటర్‌ మోహనరావు

పోలాకి: బాల్య వివాహాలు చట్టరిత్యా నేరమని, ఎవరూ వీటిని ప్రోత్సహించవద్దని గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా కోర్డినేటర్‌ రోణంకి మోహనరావు అన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఎస్‌.అన్నపూర్ణరావు అధ్యక్షతన బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ.. లింగ వివక్ష చూపరాదని, ర్యాగిం గ్‌కు పాల్పడితే చర్యలు తీసుకుంటారన్నారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం గోరు రాజారావు, సీసీలు పార్వతి, శాంతి, గోవిందరావు, రవికుమార్‌, నీరజ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:23:25+05:30 IST