చౌక ధరల దుకాణాల తనిఖీ
ABN , First Publish Date - 2022-12-31T00:05:46+05:30 IST
: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జిల్లాలోని పలు చౌక ధరల దుకాణాలను జిల్లా అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశా రు. కమిషనర్ పౌరసరఫరాల శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. శ్రీకాకుళం పెద్ద రెల్లివీధి, మంగువారితోట, బర్మాకాలనీ, తుమ్మవీధి, చంపాగల్లి వీధి, ఎచ్చెర్ల మండలం చిలకపాలెం-1, సురుబుజ్జిలోని చౌకధరల దుకాణాలను అధికారులు తనిఖీ చేశారు. రేషన్ సకాలంలో పంపిణీ చేయాలని, సక్రమంగా సరుకులు అందించాలని డీలర్లకు సూచించారు. కార్డుదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
శ్రీకాకుళం స్పోర్ట్స్: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జిల్లాలోని పలు చౌక ధరల దుకాణాలను జిల్లా అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశా రు. కమిషనర్ పౌరసరఫరాల శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. శ్రీకాకుళం పెద్ద రెల్లివీధి, మంగువారితోట, బర్మాకాలనీ, తుమ్మవీధి, చంపాగల్లి వీధి, ఎచ్చెర్ల మండలం చిలకపాలెం-1, సురుబుజ్జిలోని చౌకధరల దుకాణాలను అధికారులు తనిఖీ చేశారు. రేషన్ సకాలంలో పంపిణీ చేయాలని, సక్రమంగా సరుకులు అందించాలని డీలర్లకు సూచించారు. కార్డుదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా రెవిన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, ఆర్డీవో శాంతి, డ్వామా పీడీ జీవీ చిట్టిరాజు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి.జయంతి, జిల్లా సరఫరాల అధికారి డీవీ రమణ, ఐసిడిఎస్ పథక సంచాలకులు కె.ఆదిత్యలక్ష్మి పాల్గొన్నారు.