శతావధానం ప్రారంభం
ABN , First Publish Date - 2022-12-16T23:16:53+05:30 IST
సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం బాపూజీ కళామందిర్‌లో లలితాదిత్య మయూఖం - సంపూర్ణ శతావధానం ప్రారంభమైంది.
శ్రీకాకుళం కల్చరల్: సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం బాపూజీ కళామందిర్‌లో లలితాదిత్య మయూఖం - సంపూర్ణ శతావధానం ప్రారంభమైంది. లలితాదిత్య శతావధానం నిర్వహించగా, రాజమండ్రికి చెందిన డా.దూళిపాళ మహాదేవమణి సభా సంచాలకులుగా, ప్రసంగం డా. శంకరనారాయణ నిర్వహించారు. తెలుగుభాష వజ్రోత్సవాలపై చర్చావేదిక నిర్వహించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.