ఆదర్శనీయుడు ఎర్రన్నాయుడు

ABN , First Publish Date - 2022-11-02T23:30:11+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఆదర్శనీయుడని టీడీపీ నాయకులు అన్నారు.

ఆదర్శనీయుడు ఎర్రన్నాయుడు
పొందూరు: ఎర్రన్న చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌, అరసవల్లి: శ్రీకాకుళం మండలం సింగుపురంలో కిష్ణప్పపేట సర్పంచ్‌ గొండు శంకరరావు తదితరులు

కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఆదర్శనీయుడని టీడీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు బుధవారం ఎర్రన్నాయుడి వర్ధంతి కార్యక్రమాలు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.

- ఆంధ్రజ్యోతి బృందం

Updated Date - 2022-11-02T23:30:11+05:30 IST
Read more