బాస్కెట్‌బాల్‌ పోటీలకు 10మంది ఎంపిక

ABN , First Publish Date - 2022-12-09T23:32:44+05:30 IST

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ(చెన్నై)లో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న సౌత్‌ జోన్‌ అంతర వర్సిటీ బాస్కెట్‌ బాల్‌ పోటీ లకు 10 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు.

బాస్కెట్‌బాల్‌ పోటీలకు 10మంది ఎంపిక

ఎచ్చెర్ల: ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ(చెన్నై)లో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న సౌత్‌ జోన్‌ అంతర వర్సిటీ బాస్కెట్‌ బాల్‌ పోటీ లకు 10 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరు అంబేడ్కర్‌ యూనివ ర్సిటీ తరఫున పోటీల్లో పాల్గొననున్నారు. శ్రీకాకుళం ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ క్రీడా మైదానంలో శుక్రవారం ఈ ఎంపికలు నిర్వహించారు.

Updated Date - 2022-12-09T23:32:52+05:30 IST