భైరవకోనలో న్యాయమూర్తుల పూజలు

ABN , First Publish Date - 2022-08-16T03:56:46+05:30 IST

ప్రముఖ పర్యాటక శైవక్షేత్రం భైరవకోనలో కావలి, కనిగిరి సివిల్‌కోర్టు న్యాయమూర్తులు అన్నపూర్ణశ్రీ, కె.భరత్‌చంద్ర తమ కుటుంబ సభ్యులతో సోమవారం పూజలు నిర్వహించారు.

భైరవకోనలో న్యాయమూర్తుల పూజలు

సీఎస్‌పురం, ఆగస్టు 15 :  ప్రముఖ పర్యాటక శైవక్షేత్రం భైరవకోనలో కావలి, కనిగిరి సివిల్‌కోర్టు న్యాయమూర్తులు అన్నపూర్ణశ్రీ, కె.భరత్‌చంద్ర తమ కుటుంబ సభ్యులతో సోమవారం పూజలు నిర్వహించారు. ముందుగా వారు జలపాతాన్ని వీక్షించి కాలభైరవ, త్రిముఖదుర్గాంబాదేవి, శివాలయా లను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. 


Read more