వైసీపీ నుంచి ప్రజలను కాపాడాలి
ABN , First Publish Date - 2022-12-15T23:03:40+05:30 IST
జగన్‌రెడ్డి అరాచక పాలనతో ప్రజలు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని, వారిని కాపాడేందుకు పోరా డాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి శ్రేణులకు పిలుపు ని చ్చారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర
కనిగిరి, డిసెంబరు 15 : జగన్‌రెడ్డి అరాచక పాలనతో ప్రజలు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని, వారిని కాపాడేందుకు పోరా డాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి శ్రేణులకు పిలుపు ని చ్చారు. అమరావతి గ్రౌండ్స్‌లోని సమావేశపు హాలులో గురువారం కనిగిరి అర్బన్, మన్సిపా లిటీ, వెలిగండ్ల మండల, పట్టణపార్టీ నాయ కులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్ర మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి నాయకు డూ అందరినీ కలుపుకొని వెళ్లి వైసీపీ అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. అదే సమయంలో ప్రజల సమస్యలు తెలుసు కొని వాటి కోసం పోరాడాలన్నారు. వైసీపీ నుం చి ఎదురయ్యే దాడులను తిప్పికొడుతూ బాధి తులకు అండగా నిలబడాలన్నారు. అప్పుల ఊ బిలోకి రాష్ట్రాన్ని నెట్టిన చేతగాని జగన్‌రెడ్డి పాలన చేసే చాన్స్ పోగొట్టుకున్నారన్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాలను పెద్ద ఎ త్తున నిర్వహించాలని ఉగ్ర సూచించారు. కని గిరి మండలపార్టీ అధ్యక్షుడు నంబుల వెంక టే శ్వర్లు యాదవ్, రూరల్ కన్వీనర్ పిచ్చాల శ్రీని వాసులరెడ్డి, భేరి పుల్లారెడ్డి, ముచ్చుమూరి చెం చిరెడ్డి, వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లు, తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు ఫిరోజ్, మాజీ కౌన్సిలర్ షేక్‌వాజిదాబేగం, పా ర్వతి, స్వప్న, రిజ్వాన్, నజీముద్దీన్, లక్ష్మయ్య, వెలిగండ్ల మండలపార్టీ అధ్యక్షుడు ముత్తిరెడ్డ వెంకటరెడ్డి, గ్రామ పార్టీ నాయకులు, సలో మన్‌రాజు పాల్గొన్నారు. అనంతరం పట్టణం లోని 2వ వార్డుల్లో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కా ర్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉగ్ర ఇంటింటికీ తిరిగి సమస్యలను తె లుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధి కారం నుంచి దించాలని, టీడీపీకి పట్టం గట్టా లని కోరారు. చంద్ర బాబు నాయుడు ముఖ్య మంత్రి అవ్వగానే ప్రజల కష్టాలు తీరు స్తామని ఉగ్ర భరోసా ఇచ్చారు.
పామూరులో..
పామూరు : జగన్నాటకంలో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని, వైసీపీకి ఇవే చివరి ఎ న్నికలు అయ్యేలా ప్రజలు బుద్ధి చెప్పాలని టీ డీపీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, బొల్లా మాల్యాద్రిచౌదరి పిలుపునిచ్చారు. విరువూరు రోడ్, అబ్దుల్ కలాం సెంటర్‌లో గురువారం ఇ దేంఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహిం చారు. మూడున్నరేళ్లుగా గొంతెత్తని జగన్‌రెడ్డి ఎన్నికలు వస్తున్నందున విభజన హామీల కో సం పోరాడాలని అనడం విడ్డూరంగా ఉంద న్నారు. రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. తుఫాన్‌తో నష్టపో యిన ప్రతి రైతుకూ పరిహారం అందించి ఆదు కోవాలని, రైతుల పక్షాల టీడీపీ పోరాడుతుం దని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏ.ప్రభా కర్, ఖాజారహంతుల్లా, గౌస్‌బాషా, రఫి, పులి నాయభ, హరీష్, రమణయ్య, ముబీనా మౌ లాలి, కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు. సయ్యద్‌ఖా దర్ బాషా, కౌలూరి ఖాజారహంతుల్లా, చిన హజ రత్, మస్తాన్ పాల్గొన్నారు.
పీసీపల్లిలో..
పీసీపల్లి : ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని టీడీపీ మం డల అధ్యక్షుడు వేమూరి రామయ్య, టీడీపీ సీని యర్ నాయకుడు గోగాడి రత్నయ్య అన్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భా గంగా గురువారం ముద్దపాడు పంచాయతీ లోని పెద్దన్నపల్లి, మర్రికుంటపల్లి గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెం చిన బస్సు, కరెంట్, నిత్యావసర సరుకుల ధర లను వివరించారు. వైసీపీ పాలకులు అవినీతి, అక్రమాలతో రాష్ట్రాన్ని గుల్ల చేస్తున్నారని ప్ర జలకు తెలిపారు. ఇలాంటి చేతగాని పాల కులను వచ్చే ఎన్నికల్లో సాగనంపాలని పిలుపు నిచ్చారు. అన్నివర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చే యాలన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీని గెలిపించుకోవడం తక్షణ కర్తవ్యంగా ప్రజలు సిద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో వెంగ ళాయపల్లి సర్పంచ్ కరణం తిరుపతయ్య, ము ద్దపాడు గ్రామకమిటీ అధ్యక్షుడు నెలకుర్తి మా ల్యాద్రి, మండలపార్టీ మాజీ అధ్యక్షుడు నెల కుర్తి మల్లికార్జున్, ములకా నాగేశ్వరరావు, వీ రపనేని పెద్దన్న, నెలకుర్తి మహేంద్ర, గోను గుంట్ల చెన్నయ్య, నెలకుర్తి మాలకొండయ్య, గుంటగాని జోసెఫ్, బద్దిపూడి ఎబినేజర్, ము ప్పవరపు మాచర్లు, నెలకుర్తి అంకయ్య, గోపి శెట్టి శివ, నల్లపనేని రత్తయ్య, మూలె వెంకటే శ్వరరెడ్డి, వేమూరి సుబ్బరాయుడు, నాగోతు శ్రీను, మాల్యాద్రి పాల్గొన్నారు.