నీట్‌లో జ్ఞానశ్రీ విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2022-09-09T05:06:48+05:30 IST

జ్ఞానశ్రీ కో చింగ్‌ సెంటర్‌కు చెం దిన వి ద్యార్థులు నీట్‌ ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు.

నీట్‌లో జ్ఞానశ్రీ విద్యార్థుల ప్రతిభ

మార్కాపురం(వన్‌టౌన్‌), సెప్టెంబరు 8 : జ్ఞానశ్రీ కో చింగ్‌ సెంటర్‌కు చెం దిన వి ద్యార్థులు నీట్‌ ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు. ఈ సం దర్భంగా అకడ మిక్‌ డైరెక్టర్‌ ఎం.మల్లికార్జునరావు విద్యార్థులను అభినందించారు. తమ కో చింగ్‌ సెంటర్‌కు చెందిన మనోజ్‌ 17293 ర్యాంక్‌ సాధించి ఎంబీబీఎస్‌లో ఉచి త సీటు పొం దారని ఆయన తెలిపారు. సుజన్‌స్వామిగౌడ్‌, దూదేకుల లతిఫా, హర్షవర్ధన్‌ రెడ్డి బీడీఎస్‌లో సీట్లు పొందారన్నారు. వేమలకోటకు చెందిన కొర్రప్రోలు వెంకటేశ్వరరెడ్డి నీట్‌లో 492 ర్యాంక్‌ సాధించినట్లు  శ్రీచైతన్య పాఠ శాల ప్రిన్సి పాల్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఆ విద్యార్థి తమ పాఠశాలలో 10వ తరగతి చదివినట్లు తెలిపారు. 


Read more