-
-
Home » Andhra Pradesh » Prakasam » AP News Exploiting in the name of welfare Kollu Ravindra mvs-MRGS-AndhraPradesh
-
AP News: సంక్షేమం పేరుతో దోపిడీ చేస్తున్నారు: కొల్లు రవీంద్ర
ABN , First Publish Date - 2022-09-11T00:01:18+05:30 IST
prakasham: ప్రజా సంక్షేమం పేరుతో సీఎం జగన్ (CM Jagan) అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఆరోపించారు. సంక్షేమం పేరుతో రాష్ట్రంలో దోపిడీ మొదలుపెట్టారని విమర్శించారు. జగన్ వ్యవస్థలను భ్రష్టుపట్టించి, అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకు సీఎం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ..విజయవాడలో మాజీ కార్పొరేటర్‌ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్‌ను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉ

prakasham: ప్రజా సంక్షేమం పేరుతో సీఎం జగన్ (CM Jagan) అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఆరోపించారు. సంక్షేమం పేరుతో రాష్ట్రంలో దోపిడీ మొదలుపెట్టారని విమర్శించారు. జగన్ వ్యవస్థలను భ్రష్టుపట్టించి, అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకు సీఎం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ..విజయవాడలో మాజీ కార్పొరేటర్‌ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్‌ను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు.