వైభవంగా ఉరుసు మహోత్సవం
ABN , First Publish Date - 2022-12-20T22:29:43+05:30 IST
పట్టణంలోని కొంగళవవీడు రోడ్డులో గల శ్రీ మహబూబ్ సుభాని దస్తగిరి స్వాముల వారి ఉరుసు మహోత్సవం వైభవంగా జరిగింది.
గిద్దలూరు, డిసెంబరు 20 : పట్టణంలోని కొంగళవవీడు రోడ్డులో గల శ్రీ మహబూబ్ సుభాని దస్తగిరి స్వాముల వారి ఉరుసు మహోత్సవం వైభవంగా జరిగింది. ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రా ర్థనలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, టీడీపీ నాయకులు బిల్లా రమేష్, సయ్యద్ షాన్షావలి, పెద్దబాషా, ఉరుసు మహోత్సవంలో పాల్గొని ప్రార్థనలు చేశారు.