12 కొవిడ్‌ పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2022-03-05T06:10:56+05:30 IST

జిల్లాలో శుక్రవారం కొత్తగా 12 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.

12 కొవిడ్‌ పాజిటివ్‌లు

ఒంగోలు (కార్పొరేషన్‌), మార్చి 4 : జిల్లాలో శుక్రవారం కొత్తగా 12 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. వైపాలెంలో 2, నాగులుప్పలపాడులో 2, జె. పంగులూరులో 2, కారంచేడులో 2, త్రిపురాంతకం, వీవీ.పాలెం, కొరిశపాడు మద్దిపాడులో ఒక్కొక్కటి చొప్పున వెలుగు చూశాయి. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.  శుక్రవారం 185 కేంద్రాల్లో 13,726 మందికి టీకాలు వేశారు. 


Updated Date - 2022-03-05T06:10:56+05:30 IST