ముందంజలో వైసీపీ
ABN , First Publish Date - 2022-06-26T15:37:48+05:30 IST
నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మంత్రి గౌతం రెడ్డి మృతితో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించారు. గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని వైసీపీ బరిలో దింపింది. బీజేపీ తరుపున భరత్ కుమార్, బీఎస్పీ తరుపున శ్రీ ఓబులేసు పోటీలో ఉన్నారు.

నాలుగో రౌండ్ ఫలితాలు
వైసీపీ అభ్యర్థి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి : 21043
బీజేపీ అభ్యర్థి శ్రీ భరత్ కుమార్ : 3658
బీఎస్పీ అభ్యర్థి శ్రీ ఓబులేసు : 683
నోటా : 699
నాలుగో రౌండ్ (4 రౌండ్లు కలిపి) ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌పై 17385 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
=====================
5వ రౌండ్ ఫలితాలు
వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 26150
బీజేపి అభ్యర్థి శ్రీ భరత్ కుమార్ : 4905
బీఎస్పీ అభ్యర్థి శ్రీ ఓబులేసు :911
నోటా : 1186
ఐదో రౌండ్ (5 రౌండ్లు కలిపి) ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై 21245 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.