ఉత్తమ ఎనర్జీ అసిస్టెంట్‌కు సత్కారం
ABN , First Publish Date - 2022-08-16T03:59:48+05:30 IST
కందుకూరు డివిజన్ నుంచి ఉత్తమ ఎనర్జీ అసిస్టెంట్‌గా అవార్డు అందుకున్న కృష్ణను సోమవారం రాత్రి కందుకూరులో విద్యుత్ అధికా

కందుకూరు, ఆగస్టు 15: కందుకూరు డివిజన్ నుంచి ఉత్తమ ఎనర్జీ అసిస్టెంట్‌గా అవార్డు అందుకున్న కృష్ణను సోమవారం రాత్రి కందుకూరులో విద్యుత్ అధికారులు, సహచర సిబ్బంది సత్కరించారు. 75వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా కందుకూరు డివిజన్ నుంచి కృష్ణను ఎంపిక చేసి జిల్లా కలెక్టరు చక్రఽధర్‌బాబు అవార్డు, ప్రశంపాపత్రం అందజేసిన సందర్భంగా ఏఈఈ మధుబాబు ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది కృష్ణను సత్కరించి అభినందించారు.