ఎస్టీయూ జిల్లా ఉపాఽధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు

ABN , First Publish Date - 2022-06-26T03:05:41+05:30 IST

ఎస్టీయూ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా గద్దగుంట వెంకటేశ్వర్లును నియమించినట్లు ఆ సంఘం మండల అధ్యక్ష,కార్యదర్శులు

ఎస్టీయూ జిల్లా ఉపాఽధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు
గద్దగుంట వెంకటేశ్వర్లు

గుడ్లూరు, జూన్‌ 25: ఎస్టీయూ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా గద్దగుంట వెంకటేశ్వర్లును నియమించినట్లు ఆ సంఘం మండల అధ్యక్ష,కార్యదర్శులు కందుల శ్రీనివాసులు, పీ మునుస్వామిలు శనివారం ఓ ప్రకటనలో తెలియచేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటాలు సాగిస్తున్న  వెంకటేశ్వర్లును ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించడం హర్షనీయమన్నారు. 


Updated Date - 2022-06-26T03:05:41+05:30 IST