సిరాజ్‌ బేగ్‌కు కళారత్న పురస్కారం

ABN , First Publish Date - 2022-10-31T23:09:31+05:30 IST

కావలిటౌన్‌, అక్టోబరు31: విశ్వజని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేటలోని శ్రీరస్తు కన్వెన్షన్‌ హాల్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో కావలివాసి, నటుడు, నిర్మాత, ఫిలింమేకర్‌ మొగల్‌ సిరాజ్‌ బేగ్‌కు ఉత్తమ కళారత్న పురస్కారాన్ని అందచేశారు. ఫౌండేషన్‌ అధ్యక్షుడు బొగ్గవరపు బ్రహానందం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిశెట్టి శ్రీనివాసులురెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ పురష్కారాన్ని అందుకున్నారు.ఈ కార్యక్రమంలో జబర్దస్త్‌ ఫేం అప్పారావు, సినీనటి గీతూసింగ్‌, జూనియర్‌ శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-31T23:51:02+05:30 IST