స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2022-10-08T04:21:02+05:30 IST

ముందు వెళ్తున్న కారును ఓ స్కూటరిస్టు అధిగమించబోయి అదుపుతప్పి బోల్తా కొట్టి తీవ్రగాయాలపాలైన సంఘటన మండలంలోని లక్ష్మీపురం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది.

స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు

బుచ్చిరెడ్డిపాళెం,అక్టోబరు7: ముందు వెళ్తున్న కారును ఓ స్కూటరిస్టు అధిగమించబోయి అదుపుతప్పి బోల్తా కొట్టి తీవ్రగాయాలపాలైన సంఘటన మండలంలోని లక్ష్మీపురం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. వెంటనే చికిత్స నిమిత్తం కాగులపాడు రోడ్డులోని ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన స్కూటరిస్టు బుచ్చి కాశీపాళెంకు చెందిన వ్యక్తి అని తెలిసింది.

Updated Date - 2022-10-08T04:21:02+05:30 IST