రాపూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సస్పెన్షన్
ABN , First Publish Date - 2022-08-09T02:45:57+05:30 IST
రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శివరామయ్యను సస్పెండ్ చేస్తూ సోమవారం ఉన్నత విద్యాశాఖ కమిషనరు భాస్కర్ ఉత్త
రాపూరు, ఆగస్టు 8: రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శివరామయ్యను సస్పెండ్ చేస్తూ సోమవారం ఉన్నత విద్యాశాఖ కమిషనరు భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో అలసత్వంతోనే ఆయన్ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. కాగా వెంకటగిరి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అరుణ్‌కుమార్‌ను ఇన్చార్జిగా నియమించడంతో ఆయన సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు.