ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-06T03:36:34+05:30 IST

మండలంలోని ముత్యాలపాడు రైతు భరోసా కేంద్రంలో శనివారం జడ్పీటీసీ మన్నెం శీనయ్య, తిప్పగుంటపాళెం పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజనేని పిచ్చయ్యనాయుడు, అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జడ్పీటీసీ సభ్యుడు, పీఏసీఎస్‌ చైర్మన్‌, అధికారులు

చిల్లకూరు, మార్చి 5: మండలంలోని ముత్యాలపాడు రైతు భరోసా కేంద్రంలో శనివారం జడ్పీటీసీ మన్నెం శీనయ్య, తిప్పగుంటపాళెం పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజనేని పిచ్చయ్యనాయుడు, అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యుడు మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.  అధికారులు రాజనేని రామానాయుడు, సుబ్రమణ్యం, భవాని, వీఏఏ చెంచుకృష్ణయ్య, వెంకటకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T03:36:34+05:30 IST