కొత్త కమిషనర్ బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2022-08-05T05:10:11+05:30 IST
బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ నూతన కమిషనర్‌గా లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు.
బుచ్చిరెడ్డిపాళెం,ఆగస్టు4: బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ నూతన కమిషనర్‌గా లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయనకు కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ అందరినీ పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన చైర్‌పర్సన్ మోర్ల సుప్రజను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.