మృతుల కుటుంబాలను ఆదుకుంటాం

ABN , First Publish Date - 2022-07-05T05:36:10+05:30 IST

సంగం పెన్నానదిలో నీటిలో గల్లంతై మృతిచెందిన మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆత్మకూరు ఎమ్మెల్యే

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం

సంగం, జూలై 4: సంగం పెన్నానదిలో నీటిలో గల్లంతై మృతిచెందిన మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నా రు. సోమవారం జంగాలదొరువులో భవానీప్రసాద్‌, చరణ్‌, శ్యామ్‌ప్రసాద్‌ మృతదేహాలను సందర్శించి వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.

Read more