కోనలో ప్రకృతి పరవశం

ABN , First Publish Date - 2022-11-01T22:16:39+05:30 IST

ఆకట్టుకుంటున్న అందాలు రాపూరులో మంగళవారం రోజంతా వర్షం కురిసింది. వెలుగొండలు, పెంచలకోన క్షేత్రంలో ఆకాశం మబ్బులు కమ్మి తెల్లని మేఘాలు కనువిందుచేశాయి. నిలువెత్తు కొండలు, దట్టమైన పచ్చనిచెట్లను మేఘాలు తాకుతున్న ప్రకృతి అందాలు ఆకట్టుకున్నాయి. పెంచలకోన, సిద్దిలేశ్వరకోన, మల్లయ్యకోన జలపాతాలు నురగలు కక్కుతూ నేలవాలుతూ కనువిందు చేస్తున్నాయి. - రాపూరు

కోనలో ప్రకృతి పరవశం

కోనలో ప్రకృతి పరవశం

ఆకట్టుకుంటున్న అందాలు

రాపూరులో మంగళవారం రోజంతా వర్షం కురిసింది. వెలుగొండలు, పెంచలకోన క్షేత్రంలో ఆకాశం మబ్బులు కమ్మి తెల్లని మేఘాలు కనువిందుచేశాయి. నిలువెత్తు కొండలు, దట్టమైన పచ్చనిచెట్లను మేఘాలు తాకుతున్న ప్రకృతి అందాలు ఆకట్టుకున్నాయి. పెంచలకోన, సిద్దిలేశ్వరకోన, మల్లయ్యకోన జలపాతాలు నురగలు కక్కుతూ నేలవాలుతూ కనువిందు చేస్తున్నాయి.

- రాపూరు

Updated Date - 2022-11-01T22:16:40+05:30 IST