ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2022-02-24T03:48:01+05:30 IST

కోటలోని బిట్‌-2 సచివాలయంలో బుధవారం ఉపసర్పంచు గాలి భాస్కర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
పోస్టర్లను ఆవిష్కరిస్తున్న రైతులు, సహాయ వ్యవసాయ అధికారులు

కోట, ఫిబ్రవరి 23: కోటలోని బిట్‌-2 సచివాలయంలో బుధవారం ఉపసర్పంచు గాలి భాస్కర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించారు. కోట పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల రైతులు ఈ కేంద్రంలో ధాన్యం విక్రయించాలన్నారు. ధరలకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు

Read more