ఘనంగా దేవీనవరాత్రులు
ABN , First Publish Date - 2022-10-08T04:23:38+05:30 IST
పదిరోజులుగా మనుబోలులో దేవీనవరాత్రులు ఘనంగా నిర్వహి స్తున్నారు. శుక్రవారం దుర్గాదేవిని సంతానలక్ష్మిగా అలంకరించి కొలువుదీర్చారు.
మనుబోలు, అక్టోబరు 7: పదిరోజులుగా మనుబోలులో దేవీనవరాత్రులు ఘనంగా నిర్వహి స్తున్నారు. శుక్రవారం దుర్గాదేవిని సంతానలక్ష్మిగా అలంకరించి కొలువుదీర్చారు. మారంరెడ్డి రమణారెడ్డి, సరసమ్మ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు.