దీపపు కుందెల బహూకరణ

ABN , First Publish Date - 2022-10-07T03:32:14+05:30 IST

బోగోలు యాదవపాలెంలో కొలువై ఉన్న కోదండ రాముడికి గురువారం కావలి 40వ వార్డుకు చెందిన చిలకపాటి కృష్ణయ్య, తన కుటుంబ

దీపపు కుందెల బహూకరణ
దీపపు కుందెలు అందజేస్తున్న చిలకపాటి కృష్ణయ్య

బిట్రగుంట, అక్టోబరు 6: బోగోలు యాదవపాలెంలో కొలువై ఉన్న కోదండ రాముడికి గురువారం కావలి 40వ వార్డుకు చెందిన చిలకపాటి కృష్ణయ్య, తన కుటుంబ సభ్యులతో కలసి దీపపు  కుందెలు బహూకరించినట్లు ఆలయ కమిటీ సభ్యుడు వెంకటేశ్వర్లు యాదవ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో శేషాద్రి యాదవ్‌, రాయి రామకృష్ణ యాదవ్‌, డీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


Read more