బాలుడి అదృశ్యంపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-10-22T23:28:10+05:30 IST

రైటప్‌ ---------- 22 కేవీఎల్‌-ఆర్‌-01 : ఈగ తేజ(ఫైల్‌) కావలిరూరల్‌, అక్టోబరు 22: కావలి మండలం ముసునూరు పరిధిలోని వినాయక కాలనీకి చెందిన ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఈగ తేజ(6) కనిపించడం లేదని ఆ బాలుడి అమ్మమ్మ కుమారి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలుడి తల్లి కామాక్షమ్మ భర్తతో విడిపోయి బెంగళూరులో పనులు చేసుకుంటూ, బాలుడిని తనవద్ద వదిలి పెట్టిందని ఆమె తెలిపారు. గురువారం మధ్యాహ్నం నుంచి బాలుడు కనిపించలేదని, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ తెలియలేదన్నారు. బంధువుల సలహా మేరకు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. -----------

బాలుడి అదృశ్యంపై ఫిర్యాదు

బాలుడి అదృశ్యంపై ఫిర్యాదు

కావలిరూరల్‌, అక్టోబరు 22: కావలి మండలం ముసునూరు పరిధిలోని వినాయక కాలనీకి చెందిన ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఈగ తేజ(6) కనిపించడం లేదని ఆ బాలుడి అమ్మమ్మ కుమారి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలుడి తల్లి కామాక్షమ్మ భర్తతో విడిపోయి బెంగళూరులో పనులు చేసుకుంటూ, బాలుడిని తనవద్ద వదిలి పెట్టిందని ఆమె తెలిపారు. గురువారం మధ్యాహ్నం నుంచి బాలుడు కనిపించలేదని, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ తెలియలేదన్నారు. బంధువుల సలహా మేరకు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

-----------

Updated Date - 2022-10-22T23:28:52+05:30 IST