-
-
Home » Andhra Pradesh » Nellore » 68467 tmcs in somasila project-MRGS-AndhraPradesh
-
‘సోమశిల’లో 68.467 టీఎంసీల నిల్వ
ABN , First Publish Date - 2022-10-12T04:52:43+05:30 IST
ఎగువ నుంచి సోమశిల జలాశయానికి మంగళవారం 21,576 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా 68.467 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అనంతసాగరం, అక్టోబరు 11: ఎగువ నుంచి సోమశిల జలాశయానికి మంగళవారం 21,576 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా 68.467 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. దిగుకు గేట్ల ద్వారా 20 వేలు, పవర్ టెన్నల్ ద్వారా డెల్టాకు 2500, కండలేరుకు 1500, ఉత్తర కాలువకు 500 క్యూసెక్కుల వంతున సరఫరా చేస్తున్నట్లు వివరించారు.