Water Levels : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి
ABN , First Publish Date - 2022-08-01T13:51:00+05:30 IST
Nandyal: శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservior) వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 1,03,649 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 31, 784 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి
Nandyal: శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservior) వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 1,03,649 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 31, 784 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 881.10 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు. ప్రస్తుతం నీటినిల్వ 193.8593 టీఎంసీలు. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.