గుర్తు తెలియని శవం లభ్యం

ABN , First Publish Date - 2022-03-05T05:40:26+05:30 IST

మండల పరిధిలోని నదికైరవాడి దగ్గర శుక్రవారం గుర్తు తెలియని శవం లభ్యమైందని ఎస్‌ఐ మహేష్‌కుమార్‌ తెలిపారు.

గుర్తు తెలియని శవం లభ్యం

నందవరం, మార్చి 4: మండల పరిధిలోని నదికైరవాడి దగ్గర శుక్రవారం గుర్తు తెలియని శవం లభ్యమైందని ఎస్‌ఐ మహేష్‌కుమార్‌ తెలిపారు. పై ప్రాంతం నుంచి  కొట్టుకొచ్చి నదికైరవాడి నది పక్కన పడి ఉందని తెలిపారు. శవం గుర్తు పట్టనంతగా కుళ్లిపోయిందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Updated Date - 2022-03-05T05:40:26+05:30 IST