ముగ్గురు వీఆర్వోల బదిలీ

ABN , First Publish Date - 2022-01-13T05:46:14+05:30 IST

మండలంలో పనిచేస్తున్న ముగ్గురు వీఆర్వోలు పగిడ్యాల మండలానికి బదిలీ అయినట్లు తహసీల్దార్‌ పుల్లయ్యయాదవ్‌ తెలిపారు.

ముగ్గురు వీఆర్వోల బదిలీ


జూపాడుబంగ్లా, జనవరి 12 : మండలంలో పనిచేస్తున్న ముగ్గురు వీఆర్వోలు పగిడ్యాల మండలానికి బదిలీ అయినట్లు తహసీల్దార్‌ పుల్లయ్యయాదవ్‌ తెలిపారు. పగిడ్యాల మండలంలో పనిచేసే పగిడ్యాల-1 ఈశ్వరయ్య తూడిచర్లకు, నెహ్రూనగర్‌ నుంచి పారుమంచాలకు మౌలబాషా, ముచ్చుమర్రి నుంచి తంగడంచ గ్రామ వీఆర్వోగా బాలకృష్ణ బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. 


Updated Date - 2022-01-13T05:46:14+05:30 IST