-
-
Home » Andhra Pradesh » Kurnool » Swing service to Swami Ammavarla in glory-NGTS-AndhraPradesh
-
వైభవంగా స్వామి అమ్మవార్లకు ఊయలసేవ
ABN , First Publish Date - 2022-03-05T05:44:14+05:30 IST
శ్రీశైల క్షేత్రంలో లోకకల్యాణం కోసం శుక్రవారం స్వామి అమ్మవార్ల ఊయలసేవను ఘనంగా నిర్వహించారు.

శ్రీశైలం, మార్చి 4: శ్రీశైల క్షేత్రంలో లోకకల్యాణం కోసం శుక్రవారం స్వామి అమ్మవార్ల ఊయలసేవను ఘనంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఊయలలో ఆశీనులనుజేసి షోడశోపచార పూజలు చేశారు. అలాగే గ్రామదేవత అంకాలమ్మకు పూజలు నిర్వహించారు.