ఉద్యోగిపై సస్పెన్షన వేటు

ABN , First Publish Date - 2022-02-20T05:10:19+05:30 IST

మహానంది ఆలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సుబ్బారెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.

ఉద్యోగిపై సస్పెన్షన వేటు


మహానంది, పిబ్రవరి 19: మహానంది ఆలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సుబ్బారెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆలయంలో పనిచేసే సిబ్బంది పట్ల సుబ్బారెడ్డి వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేకపోవడంతో పాటు మరిన్ని ఇతర ఆరోపణలు రావడంతో విచారించి సస్పెండ్‌ చేశామన్నారు. అలాగే ఏజన్సీ ప్రతిపాదికన విధులు నిర్వహించే వీరాచారిని కూడా విధుల నుంచి తొలగించినట్లు ఈవో పేర్కొన్నారు.


Updated Date - 2022-02-20T05:10:19+05:30 IST