మున్సిపల్ కమిషనర్‌గా శ్రీనివాసరావు
ABN , First Publish Date - 2022-01-13T05:46:51+05:30 IST
ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
ఆత్మకూరు రూరల్, జనవరి 12: ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరులోని మెప్మా విభాగం కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న శ్రీనివాసరావును ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న డీ. వెంకటదాసును మున్సిపల్ అడ్మినిస్ట్రేషన విభాగంలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వులు ఉన్నతాధికారులు జారీ చేశారు. దీంతో బుధవారం ఆయన రిలీవ్ అయ్యారు.మున్సిపల్ ఛైర్మనగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావును, బదిలీపై వెళుతున్న వెంకటదాసును మున్సిపల్‌ఛైర్మన ఆసియామారు్‌ఫ, మున్సిపల్ కో ఆప్షన సభ్యులు ఎం.ఏ రషీద్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిశారు