160 బ్యాగుల రేషన బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-01-13T05:44:58+05:30 IST

రెండు వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న రేషన బియ్యాన్ని బ్రాహ్మణకొట్కూరు వద్ద ఎస్‌ఐ ఓబులేష్‌ పట్టుకున్నారు.

160 బ్యాగుల రేషన బియ్యం పట్టివేత


నందికొట్కూరు రూరల్‌, జనవరి 12: రెండు వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న రేషన బియ్యాన్ని బ్రాహ్మణకొట్కూరు వద్ద ఎస్‌ఐ ఓబులేష్‌ పట్టుకున్నారు.  140 బ్యాగులు ఒక డీసీఎం వాహనంలో  20 బ్యాగులు ఒక ఆటోలో తీసుకుని వెళుతుండగా  బ్రాహ్మణకొట్కూరు పోలీ స్‌ స్టేషన వద్ద  పట్టుకున్నామని ఎస్‌ ఐ తెలిపారు.  ఈ రెండు వాహనాల డ్రైవర్లు శ్రీరాములు, జనార్దనలను అరెస్టు చేసి వాహనాలను సీజ్‌ చేశామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 


Updated Date - 2022-01-13T05:44:58+05:30 IST