బంకులు తొలగించి బారికేడ్ల ఏర్పాటు
ABN , First Publish Date - 2022-10-17T05:40:52+05:30 IST
సీఎం జగన్ ఆళ్లగడ్డ పర్యటన నేపథ్యంలో ఆయన వెళ్లే రహదారి గుండా కాకుండా పట్టణంలోకి వెళ్లే రహదారికి ఇరువైపుల చిన్న చిన్న బంకులను తొలగించారు.
ఆళ్లగడ్డ, అక్టోబరు 16: సీఎం జగన్ ఆళ్లగడ్డ పర్యటన నేపథ్యంలో ఆయన వెళ్లే రహదారి గుండా కాకుండా పట్టణంలోకి వెళ్లే రహదారికి ఇరువైపుల చిన్న చిన్న బంకులను తొలగించారు. అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీనిపై వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.