సంగమేశ్వర శిఖరానికి పూజలు

ABN , First Publish Date - 2022-12-07T23:19:44+05:30 IST

మండలంలోని పవిత్ర పుణ్య క్షేత్రం సంగమేశ్వర ఆలయ శిఖరం కృష్ణా జలాల నుంచి బుధవారం బయల్పడటంతో పురోహితుడు తెలకపల్లి రఘురామశర్మ పూజలు నిర్వహించారు.

సంగమేశ్వర శిఖరానికి పూజలు

కొత్తపల్లి, డిసెంబరు 7: మండలంలోని పవిత్ర పుణ్య క్షేత్రం సంగమేశ్వర ఆలయ శిఖరం కృష్ణా జలాల నుంచి బుధవారం బయల్పడటంతో పురోహితుడు తెలకపల్లి రఘురామశర్మ పూజలు నిర్వహించారు. అరుణాచలం, తిరుమలలో కృత్తికా దీపోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా జలాల్లోని సంగమేశ్వరాలయ శిఖరంపై కృత్తికా దీపాన్ని వెలిగించారు. ఎగువ ఉమా మహేశ్వరాలయంలో శివలింగానికి భక్తులు నదీ జలాలతో అభిషేకం చేశారు.

Updated Date - 2022-12-07T23:19:48+05:30 IST