రమణీయంగా ప్రహ్లాదరాయల పల్లకీ సేవ

ABN , First Publish Date - 2022-12-31T00:34:36+05:30 IST

మంత్రాలయంలో ప్రహ్లాదరాయల పల్లకీ సేవ రమణీయంగా నిర్వహించారు.

రమణీయంగా ప్రహ్లాదరాయల పల్లకీ సేవ

మంత్రాలయం, డిసెంబరు 30. మంత్రాలయంలో ప్రహ్లాదరాయల పల్లకీ సేవ రమణీయంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాలు మంగళవా యిద్యాలు మధ్య శ్రీమఠంలో స్వామివారి పల్లకిని ఊరేగించారు. అనంతరం చెక్క, రజిత, గజ వాహనం, వెండి, బంగారు, నవరత్నాల రథాలపై ఊరేగించారు. అనంతరం ఊంజలసేవ నిర్వహించారు.

Updated Date - 2022-12-31T00:34:40+05:30 IST