నంద్యాల: జగన్ బహిరంగ సభలో విచిత్ర ఘటన

ABN , First Publish Date - 2022-04-09T16:47:14+05:30 IST

జిల్లాలోని నిన్న జరిగిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది.

నంద్యాల: జగన్ బహిరంగ సభలో విచిత్ర ఘటన

నంద్యాల: జిల్లాలోని నిన్న జరిగిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. సభలో కొందరు విద్యార్థులు జై జనసేన, జై పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో జనసేనానికి జై కొట్టడంతో వైసీపీ నాయకులు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 


Updated Date - 2022-04-09T16:47:14+05:30 IST