కర్నూలు జిల్లా: కోడుమూరు మండలం ఎర్రదొడ్డిలో విషాదం

ABN , First Publish Date - 2022-01-23T16:09:14+05:30 IST

కర్నూలు జిల్లా: కోడుమూరు మండలం, ఎర్రదొడ్డిలో విషాదం నెలకొంది.

కర్నూలు జిల్లా: కోడుమూరు మండలం ఎర్రదొడ్డిలో విషాదం

కర్నూలు జిల్లా: కోడుమూరు మండలం, ఎర్రదొడ్డిలో విషాదం నెలకొంది. మోటర్ బైక్ వెనుక చక్రంలో మూడు నెలల శిశువు ఇరుక్కుని మృతి చెందింది. బాలుడికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. తల్లి ఒడి నుంచి శిశువు జారి వెనుక చక్రంలో ఇరుక్కుంది. పసికందును కాపాడ్డానికి స్ధానికులు విఫలయత్నం చేశారు. అయినా బాలుడు మృతి చెందాడు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-01-23T16:09:14+05:30 IST