6న ఐఎన్‌టీయూసీ సమావేశం

ABN , First Publish Date - 2022-12-31T00:31:25+05:30 IST

ఐఎన్‌టీయూసీ కర్నూలు, నంద్యాల జిల్లా సమావేశం జనవరి 6న నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఎంసుధాకర్‌ బాబు తెలిపారు.

6న ఐఎన్‌టీయూసీ సమావేశం

డీసీసీ అధ్యక్షుడు ఎంసుధాకర్‌ బాబు

కర్నూలు(అర్బన్‌), డిసెంబరు 30:;ఐఎన్‌టీయూసీ కర్నూలు, నంద్యాల జిల్లా సమావేశం జనవరి 6న నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఎంసుధాకర్‌ బాబు తెలిపారు. శుక్రవారం డీసీసీ చాంబర్లో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు బి. బ్రతుకన్నతో కలిసి కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయంత్రం 4 గంటలకు నగరంలోని రైల్వే గూడ్‌ షెడ్‌ మైదానంలో జరిగే సభకు పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, జాతీయ, రాష్ట్ర స్థాయి ఐఎన్‌టీయూసీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.

Updated Date - 2022-12-31T00:31:25+05:30 IST

Read more