సుంకులాపరమేశ్వరి సన్నిధిలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి

ABN , First Publish Date - 2022-11-27T00:38:10+05:30 IST

మండలంలోని కె నాగలాపురం సుంకులాప రమేశ్వరి అమ్మవారిని విశా ఖ శారదా పీఠం ఉత్తరా ధికారి స్వాత్మానం ద్రేంద్ర సరస్వతీ స్వామి వారు దర్శించుకున్నారు.

సుంకులాపరమేశ్వరి సన్నిధిలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి

గూడూరు, నవంబరు 26: మండలంలోని కె నాగలాపురం సుంకులాప రమేశ్వరి అమ్మవారిని విశా ఖ శారదా పీఠం ఉత్తరా ధికారి స్వాత్మానం ద్రేంద్ర సరస్వతీ స్వామి వారు దర్శించుకున్నారు. శనివారం కె నాగలాపురం సుంకులా పరమేశ్వరి అమ్మవారి ఆల యం చేరుకొన్న ఆయనకు ఆలయ ఈవో దినేష్‌, సిబ్బంది కేశవ, శ్రీను, పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన సుంకులాపరమేశ్వరికి పూజలు చేశారు.

Updated Date - 2022-11-27T00:38:14+05:30 IST